Ticker

6/recent/ticker-posts

పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ పి.జి సెట్ నోటిఫికేషన్ విడుదల...

పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ లో పి.జి (పోస్ట్ గ్రాడ్యుయేషన్ ) కోర్సులను చేయుటకు గాను అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.


ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 21 మార్చి -24 ఏప్రిల్,2018.

అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.400 (ఎస్సీ, ఎస్టీలకు రూ.200).

పరీక్ష తేదీలు: 25,26&27 మే 2018. 

పరీక్ష విధానం:ఆన్లైన్ ద్వారా 
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: Click Here
              

Post a Comment

0 Comments