టీచింగ్ వృత్తిని చేపట్టాలనుకునే అభ్యర్థులు చదవాల్సిన కోర్సు.. బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్). ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకుంటే రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సు పూర్తిచేయడం తప్పనిసరి. 2018-19 విద్యాసంవత్సరంలో ప్రారంభమయ్యే బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎడ్సెట్)కు తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 18-ఏప్రిల్ 20,2018.
అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.650 (ఎస్సీ, ఎస్టీలకు రూ.450).
పరీక్ష తేదీలు: 31 మే,1 జూన్ 2018. (ఉదయం 10 గంటల నుంచి 12గంటల,మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు).
పరీక్ష విధానం:ఆన్లైన్ ద్వారా
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: Click Here

0 Comments