న్యాయ విద్య డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న లాసెట్-2018 నోటిఫికేషన్‌ను మార్చి 22న విడుదల చేయాలని సెట్ కమిటీ నిర్ణయించింది.
|
మార్చి 12న జరిగిన కమిటీ సమావేశంలో ప్రవేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఇక దరఖాస్తులను మార్చి 25 నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.800గా ఖరారు చేసింది. అలాగే న్యాయ విద్య పీజీ కోర్సులో (పీజీ లాసెట్) ప్రవేశాలకు కూడా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.600, ఇతరులకు రూ.1000గా నిర్ణయించింది.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 25-ఏప్రిల్ 25,2018.
అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు: లా సెట్ -రూ.800 (ఎస్సీ, ఎస్టీలకు రూ.500).
పిజి లా సెట్ -రూ.1000 (ఎస్సీ, ఎస్టీలకు రూ.600).
పరీక్ష తేదీలు: 25 మే 2018. (ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటల వరకు).
పరీక్ష విధానం:ఆన్లైన్ ద్వారా
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: లా సెట్ -Click Here
పిజి లా సెట్ -Click Here
|
- Home-icon
- E-Resources
- _Digital Libraries
- _E-Books
- _E-Journals
- _E-Classes
- _E-Reference
- _Educational Apps
- _E-News Papers
- Educational Websites
- _నిపుణ
- _ఈనాడు ప్రతిభ
- _సాక్షి భవిత
- _దిక్సూచి
- _విద్యాప్రభ
- _ప్రజ్ఞ
- _Employment News
- E-Material
- _Practice Bits
- _Old Question Papers
- Universities in TS
- Job Updates
- Gallery
- About Us
- _A Durgaprasad
- _P Bharath
0 Comments