హైదరాబాద్‌లోని తెలంగాణ విద్యుత్ అంబుడ్స్‌మన్ కార్యాలయం తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
1) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: 01 పోస్టు 2) ప్రైవేట్ సెక్రటరీ: 01 3) ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్: 01 4) అకౌంట్స్ అసిస్టెంట్: 01 5) లైజన్ అసిస్టెంట్: 01 6) మల్టీ టాస్కింగ్ అసిస్టెంట్: 02
అర్హత: పదోతరగతి/ ఏదైనా డిగ్రీ/ బీకామ్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నైపుణ్యాలు. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
వయసు: 34 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ప్రకటనలో సూచించిన నమూనాలో దరఖాస్తుకు ఇతర ధ్రువపత్రాలు జతచేసి పోస్టులో పంపాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
చివరి తేది: 18.12.2017
Notification&Apply Here:Click Here
|
0 Comments