మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం
తునికి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్
తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ కేంద్రానికి
న్యూదిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐకార్)
నిధులందిస్తోంది.
పోస్టుల వివరాలు......మొత్తం పోస్టుల సంఖ్య: 11
1) సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్: 01 పోస్టు
2) సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్: 06
3) ప్రోగ్రామ్ అసిస్టెంట్: 03
4) అసిస్టెంట్ (ఆఫీస్): 01
అర్హత: డిగ్రీ/ బీఎస్సీ అగ్రికల్చర్/ ఎంఎస్సీ/ ఎంఎస్సీ హోంసైన్స్/ పీహెచ్‌డీ.
సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
వయసు: 52 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక: నిబంధనల ప్రకారం
దరఖాస్తు విధానం: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు లేదా రెజ్యూమెకు ఇతర ధ్రువపత్రాలు జతచేసి పోస్టులో పంపాలి.
చివరి తేది: 10.12.2017
నోటిఫికేషన్ :Click Here
వెబ్ సైట్ :Click Here

0 Comments