సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయం స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 21
విభాగాల వారీగా ఖాళీలు:అథ్లెటిక్స్-7, బ్యాడ్మింటన్ -1, బాస్కెట్‌బాల్ -2, బాక్సింగ్-1, హ్యాండ్‌బాల్ -2, ఖోఖో -1, టెన్నిస్-1, వాలీబాల్ -3, వెయిట్‌లిఫ్టింగ్ -2, హాకీ -1
అర్హత: పదోతరగతి/ఇంటర్ లేదా ఐటీఐలో ఉత్తీర్ణత. వరల్డ్‌కప్ (జూనియర్/సీనియర్), వరల్డ్ చాంపియన్స్ (జూనియర్/సీనియర్), ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్, వరల్డ్ రైల్వేలు, నేషనల్ గేమ్స్‌లలో పాల్గొని ఉండాలి.
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2000/1900/-
అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఈబీసీ, మహిళాలకు రూ. 250/-
ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 27
వెబ్‌సైట్: Click Here
Official Notification:Click Here

0 Comments