భారత ప్రభుత్వ రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎస్) సెయిలర్ పోస్టుల భర్తీకి ఆర్టిఫైసర్ అప్రెంటిస్ (ఏఏ) ఆగస్టు /2018 బ్యాచ్‌లో చేరటానికి అర్హత గల అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
విద్యార్హత: ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్టును చదివి ఉండాలి.
వయస్సు: 1998 ఆగస్టు 1 నుంచి 2001 జూలై 31 మధ్యన జన్మించి ఉండాలి
పే అండ్ అలవెన్స్‌లు:శిక్షణా కాలంలో నెలకు రూ. 14,600/- ఇస్తారు.శిక్షణ అనంతరం పేస్కేల్ రూ. 21,700 69,100 + ఎంఎస్‌పీ రూ. 5,200/- +ఎక్స్ గ్రూప్ పే రూ 6,200/-+ డీఏ ఇస్తారు.ఆర్టిఫైసర్ అప్రెంటిస్ పూర్తయిన తర్వాత మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్ (సుబేదార్ హోదా)లో పే స్కేల్.. రూ. 21,700 1,51, 100 + గ్రేడ్ పే రూ. 5,200/- + ఎక్స్ గ్రూప్ పే రూ 6, 200/ + డీఏ ఇస్తారు.
పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ - 1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది.శిక్షణాకాలంలో సెయిలర్స్‌కు పుస్తకాలు, యూని ఫాం, భోజనం, వసతి సౌకర్యాలను ఉచితంగా ఇస్తారు. సెయిలర్స్, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తారు. సెయిలర్స్ పిల్లల విద్య, హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్‌లు ఇస్తారు. వీటితోపాటు సంవత్సరాంత సెలవులు ఉంటాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్స్ ద్వారా చేస్తారు.
రాతపరీక్ష విధానం:ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ /హిందీలో మాత్రమే ఉంటుంది.పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్,
జనరల్‌నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంటర్ స్థాయిలో ఉంటుంది.
పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):7 నిమిషాల్లో 1.6 కి.మీ దూరాన్ని పరుగెత్తాలి
20 ఉతక్, బైఠక్ (గుంజీలు), 10 పుష్ అప్స్
గమనిక: క్రీడలు, స్విమ్మింగ్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో నైపుణ్యం ఉన్నవారికి
ప్రాధాన్యమిస్తారు.
శారీరక ప్రమాణాలు:కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి.
వీటితోపాటు నేవీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మంచి కంటి చూపు
(6/12, 6/12 లేదా 6/9, 6/12) ఉండాలి.
శిక్షణ: శిక్షణ 2018 ఆగస్టులో ప్రారంభమవుతుంది. 9 వారాల పాటు బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు. దీనితోపాటు ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను నేవల్ ట్రెయినింగ్ కేంద్రాల్లో ఇస్తారు. ట్రెయినింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకొన్న వారికి 20 ఏండ్లు కాలపరిమితికి నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పూర్తి వివరాలతోపాటు మొబైల్ నంబర్ , వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 10
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
వివరాలు:
భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నావికాదళంలో సెయిలర్ (ఆర్టిఫైసర్ అప్రెంటిస్) పోస్టులు. దీనికి సంబంధించిన కోర్సు ఆగస్టు 2018లో ప్రారంభమవుతుంది.విద్యార్హత: ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్టును చదివి ఉండాలి.

0 Comments