బెంగళూరులోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నటనలో ఒక సంవత్సరం (ఇంటెన్సివ్ కోర్సు2018-19) కోర్సులో పవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో చేరడానికి దేశవ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ దక్షిణాదిరాష్ట్రాలైనకర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు,కేరళ మరియు కేంద్రపాలిత ప్రాంతాలుపుదుచ్చేరి, లక్షద్వీప్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
కోర్సు పేరు: నటనలో ఇంటె న్సివ్ కోర్సు 2018-19
సీట్ల సంఖ్య: 20
కోర్సు ప్రారంభం: 25జూలై, 2018
అర్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. గిరిజన,జానపద, సంప్రదాయ పెర్‌ఫార్మింగ్ ఆర్‌ట కుటుంబాల నుంచి వచ్చే అసాధారణ ప్రతిభగల అభ్యర్థులకు విద్యార్హత మినహాయింపు
కనీసం నాలుగు సార్లు ప్రొడక్షన్‌లోపాల్గొనడంతోపాటు థియేటర్‌లో తగిన పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు: 2018 జూన్1 నాటికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్టం 30 సంవత్సరాలు
బోధన మాధ్యమం:ఇంగ్లిష్ (పెర్‌ఫార్మెన్స్ అన్ని భాషల్లో ఉంటుంది)
పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్ లేదా ఏదైనా దక్షిణ భారత భాష.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పాసైన వారు జులై 2-4 వరకు బెంగళూరులో నిర్వహించే వర్క్‌షాప్‌కు హాజరుకావాలి.
ఫిజికల్ ఫిట్‌నెస్: ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారాలను వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఎన్‌ఎస్‌డి బెంగళూరు సెంటర్ లో లభిస్తాయి. NSD, బెంగళూరు చాప్టర్ పేరున రూ.150/- డీడీ తీసి నిర్దేశిత ధ్రువపత్రాలు జతచేసిదరఖాస్తును కింద తెలిపిన చిరునామాకు పోస్టు ద్వారా లేదా స్వయంగా కాని పంపవచ్చు.
చిరునామా: క్యాంప్ డెరైక్టర్, NSD, బెంగళూరు సెంటర్ కలగ్రామ, మల్లతల్లి (బెంగళూరు యూనివ ర్శీటీ వెనుక) బెంగళూరు-56.
స్కాలర్ షిప్: ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి నెలకు రూ. 4500/- స్కాలర్‌షిప్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు
దర ఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 30
దరఖాస్తులకు చివరి తేది: 20 జూన్ 2018
వెబ్‌సైట్: www.nsd.gov.in

0 Comments