Ticker

6/recent/ticker-posts

యూజిసి-నెట్-సెట్ సిలబస్ మరియు గత ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసుకొండిలా...

దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో లెక్చరర్లుగా చేరేందుకు, పరిశోధనలు చేసేందుకు ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత కల్పిస్తుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ). UGC NET / JRF పేరుతో సంవత్సరానికి రెండుసార్లు ఈ పరీక్ష జరుగుతోంది. నెట్ లో అర్హత సాధించి యూనివర్సిటీలు లేదా విద్యాసంస్థల్లో పరిశోధనలు చేయడానికి ఆసక్తి చూపేవారికి యూజీసీ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) అందిస్తోంది. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్ష గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి....
  ఏ పరిక్ష రాయాలన్న సిలబస్ తెలుసుకొని ప్రేపరషన్ మొదలుపెట్టడం అవసరం.యూజిసి మొత్తం 94 సబ్జేక్టులలో పరీక్షను నిర్వహిస్తోంది.

సిలబస్ ని డౌన్లోడ్ చేసుకోవటం కోసం క్లిక్ చేయండి...Download

గత ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసుకోవటం కోసం క్లిక్ చేయండి...Download

Post a Comment

0 Comments