Ticker

6/recent/ticker-posts

ఓ.యూ. మరియు కే.యూ. పిజి సెట్ లు విడుదల...

ఓయూ సెట్-2018

ఉస్మానియాతోపాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో 2018-19 విద్యా సంవ‌త్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉస్మానియా యూనివ‌ర్సిటీ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్‌-2018 (ఓయూసెట్) ప్రకటన వెలువ‌డింది.



కోర్సులు: పీజీ, పీజీ డిప్లొమా, అయిదేళ్ల ఇంటెగ్రేటెడ్ ప్రొగ్రాం.ప‌రీక్ష విధానం: క‌ంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 21.04.2018.చివ‌రి తేది: 19.05.2018.పరీక్ష తేదీలు: జూన్‌ 04 నుంచి 13 వ‌ర‌కు.

వెబ్ సైట్ :http://www.osmania.ac.in/


కేయూ సెట్-2018

కాక‌తీయశాత‌వాహ‌న విశ్వవిద్యాల‌యాలువాటి అనుబంధ క‌ళాశాల‌ల్లో2018-19 విద్యా సంవ‌త్సరానికి పీజీపీజీ డిప్లొమాఇంటెగ్రేటెడ్‌ కోర్సుల్లోప్రవేశానికి నిర్వహించే కాకతీయ యూనివ‌ర్సిటీ కామ‌న్ ఎంట్రన్స్టెస్ట్-2018(కేయూపీజీసెట్‌ప్రక‌ట‌న వెలువ‌డింది.

కాక‌తీయ విశ్వవిద్యాలయం(వ‌రంగ‌ల్‌అందించే కోర్సులు:1. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌- తెలుగుఇంగ్లిష్‌హిందీసంస్కృతంఎక‌నామిక్స్‌పొలిటిక‌ల్ సైన్స్‌పబ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌హిస్టరీసోషియాల‌జీజెండ‌ర్ స్టడీస్‌.2. మాస్టర్ ఆఫ్ సైన్స్‌బోట‌నీజువాల‌జీకెమిస్ట్రీబ‌యోకెమిస్ట్రీమైక్రోబ‌యాల‌జీబ‌యోటెక్నాల‌జీఫిజిక్స్మ్యాథ్స్‌అప్లయిడ్ మ్యాథ్స్‌స్టాటిస్టిక్స్‌జియాల‌జీకంప్యూట‌ర్ సైన్స్‌సైకాల‌జీ.3. మాస్టర్ ఆఫ్ హ్యూమ‌న్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌4. మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్‌మెంట్‌5. మాస్టర్ ఆఫ్ సోషియ‌ల్ వ‌ర్క్‌6. మాస్టర్ ఆఫ్ మాస్ క‌మ్యూనికేష‌న్ & జ‌ర్నలిజం7. మాస్టర్ ఆఫ్ కామ‌ర్స్‌8. పీజీ డిప్లొమా ఇన్ సెరిక‌ల్చర్‌క్లినిక‌ల్ బ‌యో కెమిస్ట్రీ9. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేష‌న్ సైన్స్‌10. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేష‌న్‌11. మాస్టర్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌12. మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఐటీ)
13. 
అయిదేళ్ల ఇంటెగ్రేటెడ్ పీజీ ప్రొగ్రాం
- ఎంఎస్సీ (బ‌యోటెక్నాల‌జీకెమిస్ట్రీఫార్మాస్యూటిక‌ల్ కెమిస్ట్రీ)శాత‌వాహన‌ విశ్వవిద్యాల‌యం (క‌రీంన‌గ‌ర్‌అందించే కోర్సులు:1. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌- తెలుగుఇంగ్లిష్‌ఉర్దూసోషియాల‌జీఎక‌నామిక్స్‌.2. మాస్టర్ ఆఫ్ సైన్స్‌- కెమిస్ట్రీకంప్యూట‌ర్ సైన్స్‌మ్యాథ్స్‌బోట‌నీజువాల‌జీమైక్రోబ‌యాల‌జీఫిజిక్స్ఇంజినీరింగ్ ఫిజిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌ఫుడ్సైన్స్ & టెక్నాల‌జీ.3. మాస్టర్ ఆఫ్ సోషియ‌ల్ వ‌ర్క్‌4. ఎంకాం.అర్హత‌: ఇంటెగ్రేటెడ్ కోర్సుల‌కు సైన్స్ స‌బ్జెక్టులో ఇంట‌ర్‌మిగిలిన కోర్సుల‌కుబ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.ఎంపిక‌ విధానం: ఎంఏ (సంస్కృతంహిందీఉర్దూ), ఎంఎస్సీ (ఫుడ్ సైన్స్ & టెక్నాల‌జీ), ఎంఎస్సీ (ఎంఐటీ), పీజీ డిప్లొమా (క్లినిక‌ల్ బ‌యోకెమిస్ట్రీకోర్సుల‌కు ప్రవేశ ప‌రీక్ష లేదుమిగిలిన కోర్సుల‌కు ఎంట్రన్స్ టెస్ట్‌ ఆధారంగాప్రవేశాలుంటాయి.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.చివ‌రి తేది: 10.05.2018.
వెబ్ సైట్ :https://www.kupgcet.com/

Post a Comment

0 Comments