Ticker

6/recent/ticker-posts

తపాలా శాఖలో జి డి ఎస్ ఉద్యోగాలు

తపాలా శాఖలో  గ్రామీణ డాక్ సేవక్ (జి.డి.ఎస్ ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది.టెన్త్ పాస్ అయితే చాలు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.


మొత్తం ఖాళీలు సంఖ్య : 127
విద్యార్హత: పదవ తరగతి  ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2017 నవంబర్  20 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడు వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక:పదవ తరగతి మార్కుల ఆధారంగా. .
దరఖాస్తు ఫీజు: 100 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు / మహిళలకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)
నోట్: చలాన్ అన్ని హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో చెల్లించవచ్చు. 
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 19
వెబ్‌సైట్‌:http://www.appost.in/gdsonline/Home.aspx

రిజిస్టేషన్:Click Here

Apply Here :Click Here

Post a Comment

0 Comments