Ticker

6/recent/ticker-posts

ఇంటర్ తో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉద్యోగాలు...

ఎస్.ఎస్.సి (స్టాఫ్ సెలక్షన్ కమిషన్)లో 3,259 ఉద్యోగాలు





స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సి )లో భారీ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో వివిధ పోస్టుల భర్తీకి సంభందించిన కంబైండ్ హయ్యర్ లేవిల్ (10+2)కి గాను ఎగ్జామినేషన్‌ 2017కు ప్రకటన విడుదల చేసింది.దీంట్లో క్లర్క్ స్థాయి నుంచీ సెక్రటేరియట్ అసిస్టెంట్లు ,డేటా ఎంట్రి ఆపరేటర్ వరకు ఉద్యోగాలు కాళీగా ఉన్నాయి.



మొత్తం ఖాళీలు సంఖ్య : 3,259 
పోస్టులు -ఖాళీలు: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌-898, పోస్టల్‌ / సోర్టింగ్‌ అసిస్టెంట్‌-2,359, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-2
విద్యార్హత: ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2018 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడు వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్‌ 1), డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ (టైర్‌ 2), స్కిల్‌ టెస్ట్‌ (టైర్‌ 3) ద్వారా.
టైర్‌ 1 నిర్వహణ తేదీ: 2018 మార్చి 4 నుంచి 26 వరకు
టైర్‌ 2 నిర్వహణ తేదీ: 2018 జూలై 8
దరఖాస్తు ఫీజు: 100 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు / మహిళలకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 18
వెబ్‌సైట్‌:www.ssconline.nic.in

నోటిఫికేషన్:SSC CHSL Official Notification-English

Apply Here :SSC CHSL 2017

Post a Comment

1 Comments